నల్గొండ సీఐ వాహనం తీసుకుని పరార్... సినీ ఫక్కీలో ఛేజ్!
- నిన్న రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
- పక్కనే ఉన్న వాహనాన్ని ఎత్తుకెళ్లిన యువకుడు
- కోదాడ మార్గంలో యాక్సిడెంట్
ఆపై పోలీసుల ఛేజింగ్ ప్రారంభం కాగా, ఆలగడప టోల్ గేట్ సమీపంలో పోలీసు వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వాహనం ముందుభాగం ధ్వంసమైంది. ఆ వెంటనే వెనకే వస్తున్న రూరల్ ఎస్ఐ పరమేశ్ టీమ్, వాహనాన్ని, దాన్ని తీసుకెళ్లిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.