సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- హిందీ సినిమా చేయడం లేదంటున్న కీర్తి
- 'ఆచార్య' రిలీజ్ ఇక వేసవిలో కూడా లేనట్టే!
- గౌతమ్ మీనన్ తో సూర్య మరో సినిమా
* మెగాస్టార్ చిరంజీవి కరోనాతో బాధపడుతుండడంతో చిత్ర నిర్మాణం మరింత ఆలస్యం అయ్యేలా వుంది. ఇప్పట్లో ఆయన షూటింగులో పాల్గొనలేరు. దాంతో నిర్మాతలు ప్రకటించినట్టుగా చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయడం కష్టమని అంటున్నారు.
* తమిళ చిత్ర కథానాయకుడు సూర్య, దర్శకుడు గౌతమ్ మీనన్ ల కలయికలో మరో సినిమా రానుంది. దీపావళి తర్వాత ఇది ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. గతంలో వీరి కలయికలో 'కాక్క కాక్క', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి హిట్ చిత్రాలు వచ్చాయి.