చట్ట ప్రకారమే అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేశారు: సంజయ్ రౌత్
- దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన అర్నాబ్ అరెస్ట్
- అరెస్ట్ ను ఖండించిన ఎడిటర్స్ గిల్డ్
- తప్పు చేసినట్టు ఆధారాలుంటే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉందన్న సంజయ్
తప్పు చేసినట్టు ఆధారాలుంటే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందని అన్నారు. ఇంటీరియర్ డిజైనర్ ఎండీ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే కేసులో అర్నాబ్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.