విజయనగరంలో బొత్స ఇంటిని ముట్టడించిన విద్యార్థులు... ఉద్రిక్తత
- ఎంఆర్ కాలేజి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా
- కాలేజి నుంచి బొత్స ఇంటివరకు ర్యాలీ
- పోలీసులకు, విద్యార్థులకు మధ్య
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మొదట ఎంఆర్ కాలేజి వద్ద ధర్నా నిర్వహించారు. ఆపై ర్యాలీగా మంత్రి బొత్స నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేతలతో పాటు, జిల్లా నేతలు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఆర్ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.