తెలంగాణలో కరోనా అప్ డేట్స్ .. నిన్న 1,896 మందికి కరోనా నిర్ధారణ
- గత 24 గంటల్లో 12 మంది మృతి
- 2,06,644కు పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
- రాష్ట్రంలో ఇంకా 26,368 యాక్టివ్ కేసులు
ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,79,075కు చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 26,368 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 21,724 మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 50,367 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వీటితో కలుపుకుని ఇప్పటి వరకు 33,96,839 మందికి పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది.