లక్షా తొంబై తొమ్మిది వేలు దాటిన తెలంగాణ కరోనా కేసులు!
- శనివారం నాడు 51,623 మందికి పరీక్షలు
- 1,949 కొత్త కేసులు
- రాష్ట్రంలో 27,901 యాక్టివ్ కేసులు
ప్రస్తుతం రాష్ట్రంలో 27,901 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 22,816 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వైద్యుల సలహాతో చికిత్స తీసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ఇక, ఇప్పటివరకూ రాష్ట్రంలో 32 లక్షలకు పైగా కరోనా టెస్ట్ లను నిర్వహించామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా వచ్చిన కేసుల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో 291 కేసులు ఉండటం గమనార్హం.

.