దిగొస్తున్న బంగారం ధర... మరో రూ. 805 తగ్గుదల!
- తాజాగా రూ. 805 తగ్గిన ధర
- పది గ్రాములు రూ.50,910కి చేరిక
- కిలో వెండి ధర రూ. 65,726కు
కాగా, వాస్తవానికి బంగారం ధరలు మరింతగా తగ్గి ఉండాల్సిందని, అయితే, యూరప్ దేశాల్లో పలు కఠిన నియంత్రణా నిబంధనలను ప్రకటించడం వల్ల బంగారం ధర మరింత తగ్గకుండా నిలబడిందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఇదే తరహా ఒడిదుడుకుల మధ్య సాగవచ్చని అంచనా వేస్తున్నారు.