ఐటీ భయంతో ఇల్లు అమ్మకానికి పెట్టిన శాండల్‌వుడ్ నటి రాగిణి
- డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న రాగిణి
- ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేస్తుందన్న భయం
- కొనడానికి ఎవరూ ముందుకు రాని వైనం
కాగా, రాగిణి బీజేపీలో చేరబోతున్నట్టు కూడా పుకార్లు గుప్పుమన్నాయి. షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లిన ఆమె అక్కడ కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్‌రావుతో భేటీ అయ్యారు. తాను పదవుల కోసం పార్టీలో చేరడం లేదని, సామాన్య కార్యకర్తగానే ఉంటానని ఈ సందర్భంగా ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీలో ఆమె చేరికకు లైన్ క్లియర్ అయిన సమయంలోనే డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అరెస్ట్ కావడంతో ఆ వ్యవహారం అక్కడితో ముగిసినట్టు చెబుతున్నారు.