టీఎస్ అసెంబ్లీ ఉద్యోగికి కరోనా.. కలకలం!
- నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
- నిన్న విధులు నిర్వహించిన ఉద్యోగికి కరోనా పాజిటివ్
- ఆందోళనలో ఇతర ఉద్యోగులు
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పని చేస్తున్న ఒక ఉద్యోగికి ఈరోజు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఉద్యోగి నిన్న కూడా అసెంబ్లీలో విధులు నిర్వహించారు. దీంతో, అక్కడ పని చేస్తున్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగికి కరోనా అని తేలడంతో ఆయనతో ఎవరెవరు కాంటాక్ట్ లోకి వచ్చారనే విషయంపై అధికారులు దృష్టి సారించారు.