జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి గారి నేర మనస్తత్వమే కారణం: నారా లోకేశ్
- జగన్ గారు ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు
- రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసం
- కడప జైలులో జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడటం బాధాకరం
- తక్షణమే ఆసుపత్రికి తరలించాలి
'జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి గారి నేర మనస్తత్వమే కారణం. తక్షణమే ఆసుపత్రికి తరలించి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.