అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన బీజేపీ నేతను సస్పెండ్ చేసిన సోము వీర్రాజు
- అక్రమ మద్యం రవాణా కేసులో దొరికిన గుడివాక రామాంజనేయులు
- 2019లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుడివాక
- క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు వేస్తున్న సోము
బీజేపీ ఏపీ చీఫ్ గా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీ గీత దాటిన నేతలను ఏమాత్రం ఉపేక్షించకుండా వేటు వేస్తున్నారు. ఇటీవలే రాజధాని అమరావతి నిరసనల్లో పాల్గొన్నందుకు వెలగపూడి గోపాలకృష్ణను కూడా బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు.