కన్నా లక్ష్మీనారాయణ గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదు: సోము వీర్రాజు
- బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం
- కావాలనే కన్నాను తప్పించారంటూ ప్రచారం
- బీజేపీలో వ్యక్తి ముఖ్యం కాదన్న వీర్రాజు
ఇదే సమయంలో వైసీపీపై వీర్రాజు విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటి స్థలాల కార్యక్రమంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వైసీపీ నేతల అవినీతిని ఎండగడతామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను అమ్మడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు.