హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా పాజిటివ్
- కరోనా బారినపడిన హైదరాబాద్ మేయర్
- గతంలో రెండుసార్లు ఆయనకు నెగెటివ్
- మూడో పరీక్షలో పాజిటివ్
- మేయర్ కుటుంబ సభ్యులకు కరోనా నెగెటివ్
కాగా, బొంతు రామ్మోహన్ కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని వచ్చింది. మేయర్ రామ్మోహన్ గతంలో రెండుసార్లు కరోనా టెస్టులు చేయించుకున్నారు. అప్పుడు నెగెటివ్ రాగా, ఈసారి మాత్రం పాజిటివ్ అని తేలింది.