చిరంజీవి కొత్త లుక్.. మెగాస్టార్ ఎలా ఉన్నాడో చూశారా..!
- బ్లఫ్ మాస్టర్ చిత్రం చూసిన చిరంజీవి
- ఆ చిత్ర దర్శకుడికి అభినందనలు
- ఫొటోలో సరికొత్తగా దర్శనమిచ్చిన వైనం
అంతేకాదు బ్లఫ్ మాస్టర్ చిత్రదర్శకుడు గోపీ గణేశ్ ను తన నివాసానికి పిలిపించుకుని మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎంతో కొత్తగా కనిపించారు. సాధారణంగా చిరుగడ్డం, మీసాలతో దర్శనమిచ్చే మెగాస్టార్... యువ దర్శకుడు గోపీ గణేశ్ తో ఫొటోలో మీసాల్లేకుండా దర్శనమిచ్చారు.