ఎమ్మెల్యేలను హోటల్‌లో ఉంచకపోతే.. బీజేపీ అనుకున్నంత పనీ చేసేది: సీఎం అశోక్ గెహ్లాట్
- ఇలాంటిదేదో జరగబోతోందని ముందే ఊహించాం
- మేం జాగ్రత్త పడకుంటే బీజేపీ కొనేసేదే
- అందంగా తయారైతే సరిపోదంటూ పైలట్‌పై విసుర్లు
రాజస్థాన్‌లోని ప్రస్తుత పరిణామాలన్నిటికీ బీజేపీనే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభానికి కారణమైన సచిన్ పైలట్‌పైనా గెహ్లాట్ విరుచుకుపడ్డారు. అందంగా తయారై ఇంగ్లిష్‌లో మాట్లాడితే సరిపోదని, భావజాలం, నిబద్ధత, దేశంపై గుండెల్లో కొంత చోటు ఉండాలని అన్నారు.