ఎల్లుండి నుంచి నిమ్స్‌లో ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్
- కోవాగ్జిన్ ప్రయోగాలకు సిద్ధమైన నిమ్స్
- నిధులు విడుదల చేసిన ఐసీఎంఆర్
- గతంలో పలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన నిమ్స్
టీకా ప్రయోగాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఔషధ ప్రయోగాల నైతిక విలువల కమిటీ శనివారం సమావేశమైందని, ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ఐసీఎంఆర్‌కు నివేదించనున్నట్టు పేర్కొన్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే టీకా ప్రయోగాలు ప్రారంభించనున్నట్టు డాక్టర్ మనోహర్ తెలిపారు.