బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఫొటో చూసి ఆశ్చర్యపోతోన్న నెటిజన్లు!
- గుర్తు పట్టలేకపోతున్నామంటూ కామెంట్లు
- తెల్లని జుట్టుతో ఆమిర్
- కూతురితో కలిసి ఫొటోకు పోజు
ప్రస్తుతం ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తెల్లని జుట్టుతో, కళ్లజోడు పెట్టుకుని ఇందులో ఆమిర్ కనపడుతున్నాడు. ఆయనను గుర్తు పట్టలేకపోతున్నామంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన కూతురితో కలిసి ఫొటోకు ఆయన ఇచ్చిన పోజుకు అందరూ ఫిదా అయిపోతున్నారు.