విమర్శల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కరణ్ జొహార్?
- సుశాంత్ మరణం తర్వాత కరణ్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు
- బయటి వారిని ఎదగనీయడం లేదని కామెంట్లు
- స్టార్ కిడ్స్ తో సినిమాలను పక్కన పెట్టాలని కరణ్ నిర్ణయం
ఇటువంటి తీవ్ర విమర్శల నేపథ్యంలో కరణ్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. కొంత కాలం కాలం పాటు స్టార్ కిడ్స్ తో సినిమాలను తన బ్యానర్ లో తెరకెక్కించకూడదని కరణ్ నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ప్లాన్ చేసిన చిత్రాలను కూడా క్యాన్సిల్ చేసుకునే యోచనలో ఉన్నాడట.