Corona Virus: దేశంలో ఒక్కరోజులో 9,971 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ

Biggest single day jump in coronavirus cases in India
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,971 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 287 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,46,628కి చేరగా, మృతుల సంఖ్య 6,929 కి చేరుకుంది. 1,20,406 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,19,293  మంది కోలుకున్నారు.

Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News