దేశంలో 9,887 మందికి కొత్తగా కరోనా
- కరోనా కేసుల సంఖ్య మొత్తం 2,36,657
- మృతుల సంఖ్య 6,642
- 1,15,942 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
- కోలుకున్న 1,14,073 మంది
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,36,657కి చేరగా, మృతుల సంఖ్య 6,642 కి చేరుకుంది. 1,15,942 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,14,073 మంది కోలుకున్నారు.