నెగెటివ్ అని తేలినా.. హోం క్వారంటైన్ నుంచి బయటకు రాని సీఎం
- నిన్న కేబినెట్ సమావేశాన్ని నిర్వహించిన ఉత్తరాఖండ్ సీఎం
- మంత్రికి కరోనా అని తేలడంతో సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిన వైనం
- పరీక్షల్లో నెగెటివ్ అని నిర్ధారణ
అనంతరం ఆయనకు పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ అని నిర్ధారణ అయింది. నెగెటివ్ అని తేలినప్పటికీ ముఖ్యమంత్రి ఇంకా సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే మరో ముగ్గురు మంత్రులు మాత్రం స్వీయ నిర్బంధం నుంచి బయటకు వచ్చి, విధులను నిర్వహించారని చెప్పారు.