పొదుపు ఖాతాలపై మరింత తగ్గిన వడ్డీ!
- వడ్డీ రేటు 2.70 శాతానికి కుదించిన ఎస్బీఐ
- ఇప్పటికే అమలులోకి వచ్చిన నిర్ణయం
- పావు శాతం వడ్డీని తగ్గించిన ఐసీఐసీఐ
ఇదే సమయంలో రూ. 50 లక్షల లోపు ఉండే ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటు 3.25 శాతం నుంచి 3 శాతానికి, రూ. 50 లక్షలపైన ఉండే డిపాజిట్లపై వడ్డీని 3.75 శాతం నుంచి 3.50 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ప్రకటించింది. ఈ తగ్గింపు 4వ తేదీ గురువారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. మిగతా బ్యాంకులు కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.