కరోనా అప్‌డేట్: దేశంలో 24 గంటల్లో 3,967 మందికి కరోనా.. మొత్తం కేసులు 81,970
- గత 24 గంటల్లో భారత్‌లో 100 మంది మృతి
- కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,649
- కరోనా నుంచి కోలుకున్న 27,920
- ఆసుపత్రుల్లో 51,401 మందికి చికిత్స
గత 24 గంటల్లో భారత్‌లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,649కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 81,970కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 27,920 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 51,401 మంది చికిత్స పొందుతున్నారు.