ఏపీలో 24 గంటల్లో 10,730 శాంపిళ్ల పరీక్ష.. మరో 33 మందికి కరోనా నిర్ధారణ
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,051
- ప్రస్తుతం ఆసుపత్రుల్లో 949 మందికి చికిత్స
- ఇప్పటివరకు 1,056 మంది డిశ్చార్జ్
- 24 గంటల్లో 58 మంది డిశ్చార్జ్
ఇప్పటివరకు ఏపీలో 46 మంది కరోనా వల్ల మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 10, తూర్పు గోదావరిలో 1, కృష్ణాలో 4, నెల్లూరులో, కర్నూలు జిల్లాల్లో 9 చొప్పున కేసులు నమోదయ్యాయని వివరించింది.ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.
జిల్లాల వారిగా కేసుల వివరాలు..