రెండు తలల పామును షేర్ చేసిన అధికారి.. వీడియో ఇదిగో!
- ఒడిశా అటవీ ప్రాంతంలో రెండు తలల పాము గుర్తింపు
- వేర్వేరుగా పని చేస్తున్న రెండు తలలు
- సురక్షితంగా అడవిలో వదిలిపెట్టిన అధికారులు
ఈ రెండు తలల పాము విషరహితమైనది. రెండు తలలు ఉండటంతో... దీనికి నాలుగు కళ్లు, రెండు నాలుకలు ఉన్నాయి. శరీరం ఒకటే అయినా... రెండు తలలు వేర్వేరుగా పని చేస్తున్నాయి. ఈ రెండు తలలు వేర్వేరుగా ఆహారం కోసం వెతుకుతున్నాయని 'ది మిర్రర్' పత్రిక తన కథనంలో తెలిపింది.