నితిన్ జోడీగా ఛాన్స్ పట్టేసిన రకుల్
- పరాజయాలతో వెనుకబడిన రకుల్
- తమిళ .. హిందీ భాషల్లో ప్రయత్నాలు
- భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా
ఆ మధ్య వరుస పరాజయాలు పలకరించడంతో, రకుల్ వెనుకబడిపోయింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వెళ్లిన ఆమె, ఒక్కసారిగా ఖాళీ అయింది. దాంతో తమిళ .. హిందీ భాషల్లోను కుదురుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వుంది. ఈ నేపథ్యంలోనే నితిన్ సినిమా కోసం ఆమెను ఎంపిక చేశారట. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది చూడాలి.