Jagan: సామాజిక దూరం పాటిస్తూ ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న జగన్‌

ap cabinet meets
షార్ట్స్‌లో చూడండి
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ఏపీ కేబినెట్‌ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. జగన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు సామాజిక దూరం పాటిస్తూ ఈ సమావేశంలో చర్చలు జరుపుతున్నారు. కాన్ఫరెన్స్‌ హాలులో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
 
కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులతో జగన్ చర్చిస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అందించాల్సిన సేవలపై చర్చిస్తారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ను ఆమోదించనున్నారు.
Go Back to Shorts
Jagan
Andhra Pradesh
Corona Virus
Budget 2020

More Telugu News