01 Fri 11:42 సామాజిక దూరం పాటిస్తూ ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న జగన్ కాన్ఫరెన్స్ హాలులో భేటీ కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ను ఆమోదించనున్న మంత్రివర్గం
02 Tue 20:55 ఆంధ్రా కేజీఎఫ్ 'జొన్నగిరి'.. రేపు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా జొన్నగిరిలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్లాంట్ ప్రారంభోత్సవం, రెండో యూనిట్‌కు శంకుస్థాపన రూ.405 కోట్లతో జియో మైసూర్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంయుక్త ప్రాజెక్ట్ తొలి దశలో 400 కిలోలు, భవిష్యత్తులో 2 టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యం ఉత్పత్తి విలువలో 4 శాతం రాయల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం
03 Tue 20:54 మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ప్రసవానంతర మార్గదర్శకాలు... స్పందించిన దీపికా పదుకొణె ఈ నిర్ణయం చారిత్రాత్మకమంటూ ప్రశంసించిన నటి దీపికా పదుకొణె ప్రసవానంతరం ఆరు దశల్లో తిరిగి ఆటకు సిద్ధమయ్యేలా ప్రణాళిక తల్లితనం, కెరీర్ మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితి రాకూడదన్న ఐసీసీ చైర్మన్ జై షా
04 Tue 20:42 మీ పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? మధుమేహం కావచ్చు! చిన్నారుల్లో టైప్-2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయని నిపుణుల హెచ్చరిక మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని వెల్లడి ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే చక్కెరతో తీవ్రమైన ముప్పు అని స్పష్టీకరణ అతిగా దాహం, నీరసం, చర్మంపై నల్ల మచ్చలు వంటివి ప్రధాన లక్షణాలు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో డయాబెటిస్‌ను నివారించవచ్చని సూచన
05 Tue 20:27 దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన దుమ్ము తుపాను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు పలు ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ ఎండవేడి నుంచి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
06 Tue 20:01 గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం... కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టు విజయవాడలో యువకుడు సాయికృష్ణ అదృశ్యంపై విచారణ నాగరాజును అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సీఐ అరెస్టును అడ్డుకునేందుకు మద్దతుదారుల ప్రయత్నం
07 Tue 19:45 ఉద్యోగులపై వరాల జల్లు.. భారీ పెట్టుబడులకు ఆమోదం... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.39,355 కోట్ల పెట్టుబడులకు ఆమోదం రాష్ట్రంలో 34,610 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ అమరావతి పనుల వేగవంతం.. మౌలిక వసతులకు టెండర్లకు ఆమోదం కొందరు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం.. పీఎస్‌యూల్లో రిటైర్మెంట్ వయసు 62కి పెంపు మచిలీపట్నం, రామయ్యపట్నం పోర్టుల పరిధుల క్రమబద్ధీకరణ, పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు
08 Tue 19:42 హర్మూజ్ జలసంధిలో రికార్డు స్థాయిలో ఆయిల్ రవాణా: ట్రంప్ ప్రకటన హర్మూజ్ జలసంధిలో ఒక్కరోజే 19 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ రవాణా ఇరాన్‌తో ఒప్పందం వల్లే ఇది సాధ్యమైందని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న చమురు ధరలు
09 Tue 19:27 భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ల కొత్త క్రేజ్.. జపాన్ సౌందర్య ఉత్పత్తుల వైపు చూపు భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్లతో జపనీస్ బ్యూటీ ఉత్పత్తులకు పెరిగిన క్రేజ్ కొరియన్ బ్యూటీ స్థానంలోకి వస్తున్న జే-బ్యూటీ విధానం సున్నితమైన ఫార్ములాలతో భారతీయ వాతావరణానికి అనుకూలమని నిపుణుల మాట ట్రెండ్స్ ఫాలో అయ్యే ముందు నిపుణుల సలహా తప్పనిసరి అని హెచ్చరిక
10 Tue 19:19 సాక్ష్యాలే మాయమవుతుంటే నిజం ఎలా బయటపడుతుంది?: రోజా ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన సాయికృష్ణ అదృశ్యం కేసు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ మాయం సాయికృష్ణ అదృశ్యంపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయన్న రోజా