Andhra Pradesh: కరోనా బులెటిన్ ను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. తాజా అప్ డేట్స్!

AP government releases bulleting on corona virus
షార్ట్స్‌లో చూడండి
కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా వివరాలతో కూడిన బులెటిన్ ను కాసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. తాజా అప్ డేట్స్ ఏమిటంటే..

  • ఇప్పటి వరకు విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారి సంఖ్య 26,942.
  • వారిలో 25,942 మందిని హోం ఐసొలేషన్ లో ఉంచాం.
  • కరోనా అనుమానిత లక్షణాలతో ప్రస్తుతం 117 మందికి చికిత్స అందిస్తున్నాం.
  • ఇప్పటి వరకు 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
  • 289 మందికి కరోనా నెగెటివ్ వచ్చింది.
  • ఇంకా 33 మంది శాంపిల్స్ నివేదిక రావాల్సి ఉంది.
  • కరోనా అనుమానాల నివృత్తి కోసం 104 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశాం.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Bulletin

More Telugu News