Nara Lokesh: రామ్మూర్తి చిన్నాన్నా! మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు: నారా లోకేశ్​

  • ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి
  • ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి
  • మీరు ఎంతో సంతోషంగా ఉండాలి
Nara Lokesh wishes his uncle Rammurthy Naidu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి సోదరుడు రామ్మూర్తి నాయుడు పుట్టినరోజు సందర్భంగా నారా లోకేశ్ తన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎంతో సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ‘మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను‘ అంటూ లోకేశ్ తన ట్వీట్ లో కాంక్షించారు. ఈ సందర్భంగా రామ్మూర్తినాయుడు తన కుటుంబసభ్యులతో ఉన్న ఓ ఫొటోను లోకేశ్ పోస్ట్ చేశారు. 

More Telugu News