అమెరికాలో కామారెడ్డి జిల్లా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
- భిక్కనూర్ మండలానికి చెందిన బూర్ల అరుణ్ కుమార్(41)
- ఉద్యోగ రీత్యా ఆయన 16 ఏళ్ల క్రితం అమెరికాకు
- హ్యుస్టన్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం
- అనారోగ్యంతో మృతి
కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.