శ్రీలంక నుంచి వచ్చి చెన్నైలో ప్రియుడితో యువతి సహజీవనం.. ఆచూకీని గుర్తించిన పోలీసులు!
- పర్యాటక వీసాపై వచ్చిన రిషేవి
- ప్రియుడితో కలిసి చెన్నైలో మకాం
- తండ్రి ఫిర్యాదుతో విచారించిన పోలీసులు
ఈ క్రమంలో విషయం తెలుసుకున్న జైనుల్లాబ్దీన్, దుబాయ్ నుంచి వచ్చి, తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని కడలూరు పోలీసులను ఆశ్రయించాడు. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, ఆమె చెన్నైలో ఉంటోందని గుర్తించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ యువతి తాను మేజర్ నని చెబుతోంది. దీంతో ప్రియుడితో వివాహం జరిపించాలా? లేక తండ్రితో పంపించాలా? అన్న విషయమై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.