Jabardasth: 'జబర్దస్త్‌' నటుడు దొరబాబు వ్యభిచార గృహంలో పట్టుబడడంపై ఆయన భార్య అమూల్య స్పందన

dorababu wife on police raid
షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్నంలో పోలీసులు చేసిన తనిఖీల్లో వ్యభిచార గృహంలో జబర్దస్త్‌ నటులు దొరబాబు, పరదేశీలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దొరబాబు భార్య అమూల్య ఓ పోస్ట్‌ చేసి, సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలను తిప్పికొట్టారు.

మనిషిని అపార్థం చేసుకునే ముందు అతడు గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయని అమూల్య పేర్కొంది. ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయని చెప్పుకొచ్చింది. అందుకే ఎవరూ గతాన్ని మర్చిపోవద్దని చెప్పుకొచ్చింది. దొరబాబు, అమూల్యలది ప్రేమ పెళ్లి. ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. టిక్‌టాక్ వీడియోలు తీసుకుని పోస్ట్ చేస్తుంటుంది.
Go Back to Shorts
Jabardasth
Vizag

More Telugu News