టీఎస్ ఆర్టీసీ బస్సులో 'భీష్మ' పైరసీ చిత్రం ప్రదర్శన.. అలాంటివి వద్దన్న కేటీఆర్!
- హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్న బస్సులో ప్రదర్శన
- మొబైల్‌లో వీడియో తీసి చిత్ర బృందానికి పంపిన ప్రయాణికుడు
- ఫిలిం చాంబర్‌లో ఫిర్యాదు చేసిన నటుడు నితిన్
మరోవైపు, తెలంగాణ ఆర్టీసీ బస్సులో భీష్మ సినిమాను ప్రదర్శించారంటూ ఆ సినిమా దర్శకుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన కేటీఆర్.. బస్సుల్లో పైరసీ చిత్రాలు ప్రదర్శించకుండా చూడాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సూచించారు.