ఏపీ మూడు రాజధానులపై తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు
- 3 రాజధానులు కాకపోతే 30 పెట్టుకోండి
- తెలుగు వాళ్లమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోంది
- నేతలు బూతులు తిట్టుకోవడం మాని సంస్కారవంతులుగా మారాలి
మూడు రాజధానులు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండని తీవ్రంగా స్పందించారు. అయితే, పాలన ఎక్కడి నుంచి జరిగితే అది మాత్రమే రాజధాని అవుతుందన్నారు. కొత్తగా పేరు పెట్టినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదన్నారు. అసెంబ్లీలో నేతలు బూతులు తిట్టుకోవడం మాని తొలుత సంస్కారవంతులుగా మారాలని తమ్మారెడ్డి సూచించారు.