జగన్, విజయసాయిరెడ్డిపై వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు
- రైతుల ఉద్యమంపై ప్రభుత్వ మొండి వైఖరి తగదు
- సీఆర్డీఏను రద్దు చేయాలన్న జగన్ కుట్ర నెరవేరదు
- జగన్, విజయసాయి జైలుకు వెళ్లొచ్చినా వారి దోపిడీలు ఆపలేదు
అమరావతికి బీజేపీ అండగా ఉంటామని బీజేపీ ప్రకటించినప్పటికీ, ఎంపీ జీవీఎల్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనా ఆయన విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిలు జైలుకు వెళ్లొచ్చినా వారి దోపిడీలు ఆపలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.