తల్లీ కూతుళ్ల హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించిన నెల్లూరు కోర్టు
- 2013లో నెల్లూరు జిల్లాలో జరిగిన దారుణం
- ఏడేళ్ల తర్వాత నిందితుడికి శిక్ష
- డబ్బు కోసమే హత్య చేశాడని విచారణలో వెల్లడి
పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. నగదుకోసమే నిందితులు ఈ ఘోరానికి పాల్పడ్డారని విచారణలో వెల్లడైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగింది. తాజాగా సెషన్స్ కోర్టు ఇంతియాజ్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.