‘దిశ’ బిల్లును వెనక్కి పంపిన కేంద్ర ప్రభుత్వం
- దిశ బిల్లులో సాంకేతిక లోపాలు
- సరిచేసి మళ్లీ పంపాలంటూ కేంద్ర ప్రభుత్వ సూచన
- సాంకేతిక అంశాలను సరిదిద్దే పనిలో నిమగ్నమైన అధికారులు
మరోవైపు, ఈ నెల 7న రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్, వన్ స్టాప్ సెంటర్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించబోతున్నారు. అనంతరం ఆదికవి నన్నయ యూనివర్శిటీలో జరిగే కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. ఈ కార్యక్రమంలో దిశ యాప్ ను, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసిజర్ ను ప్రారంభిస్తారు.