పన్ను ఎగవేతను క్రిమినల్ నేరం పరిధి నుంచి తప్పిస్తామన్న నిర్మలా సీతారామన్!
- పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- పన్నుల విధానం మరింత సరళతరం
- పన్ను చెల్లింపుదారులకు వేధింపులు ఉండవని వెల్లడి
అయితే పాత పన్నుల విధానం కూడా అమల్లో ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు రెండింట్లో ఏదో ఒక విధానాన్ని ఎంపిక చేసుకుని పన్నులు చెల్లించవచ్చు. పాత విధానంలో ఉన్న మినహాయింపులు మున్ముందు కూడా అమల్లో ఉంటాయి. అయితే, కొత్త విధానం ఎంచుకుంటే 80 (సి) కింద వచ్చే మినహాయింపులు దక్కవు. పాత పన్నుల విధానంలో 4 శ్లాబులు ఉండగా, కొత్త విధానంలో 7 శ్లాబులు ఉన్న సంగతి తెలిసిందే.