ఇప్పుడు మా నాన్న ఉండి ఉంటే చాలా సంతోషించే వారు: కరణ్ జొహార్
- కరణ్ జొహార్‌కు పదశ్రీ పురస్కారం
- పద్మశ్రీ తనకు దక్కడం పట్ల గర్వంగా ఉందన్న కరణ్
- తన లోని భావాలు పంచుకోవడానికి మాటలు రావడం లేదని పోస్ట్
కాగా, ఈ ఏడాది ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ దక్కింది. బాలీవుడ్ ప్రముఖుల్లో పద్మశ్రీ అందుకున్న వారిలో కరణ్ జొహార్‌తో పాటు ఏక్తా కపూర్, కంగనా రనౌత్, అద్నాన్ సమీలు ఉన్నారు.