గాయకుడు అద్నాన్ సమీకి ‘పద్మశ్రీ’.. అవసరం ఏమొచ్చిందన్న ఎంఎన్ఎస్!
- సమీకి ‘పద్మశ్రీ’పై ఎంఎన్ఎస్ తీవ్ర అభ్యంతరం
- పౌరసత్వం తీసుకున్న నాలుగేళ్లకే ఎందుకని ప్రశ్న
- ప్రభుత్వం తీరు సరికాదని మండిపాటు
కాగా, తనకు ‘పద్మశ్రీ’ ప్రకటించడంపై స్పందించిన సమీ.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదో అద్భుత క్షణమని వ్యాఖ్యానించారు. తాను సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి 34 ఏళ్లు పూర్తయ్యాయన్న సమీ.. ప్రభుత్వం నుంచి దక్కిన ఈ గుర్తింపుతో తానెంతో ఆనందంగా ఉన్నానని పేర్కొన్నారు.