యూత్ ను ఆకట్టుకుంటున్న 'రొమాంటిక్' సాంగ్
- మరో ప్రేమకథగా 'రొమాంటిక్'
- కథానాయికగా కేతిక శర్మ పరిచయం
- సంగీత దర్శకుడిగా సునీల్ కాశ్యప్
నిన్న విడుదల చేసిన ఈ పాటకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సునీల్ కాశ్యప్ సంగీతం .. ఆలాపన, భాస్కరభట్ల సాహిత్యం ఈ పాటను యూత్ లోకి బాగా తీసుకెళ్లాయి. పూరి - చార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథగా నడుస్తుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు