ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్ నియామకం!
- మైఖేల్ పాత్రాను నియమిస్తూ ఉత్తర్వులు
- ప్రస్తుతం పరపతి విధాన విభాగంలో ఈడీగా ఉన్న పాత్రా
- విరల్ ఆచార్య తరువాత ఖాళీగా ఉన్న పోస్ట్
పాత్రా నియామకంపై ఈ ఉదయం ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడు సంవత్సరాల పాటు ఆయన తన పదవిలో కొనసాగనున్నారు. గత సంవత్సరం జూలైలో డిప్యూటీ గవర్నర్ విఠల్ ఆచార్య రాజీనామా తరువాత నాలుగో డిప్యూటీ గవర్నర్ పోస్టు ఖాళీగా ఉంది.