నరసరావుపేటలో ర్యాలీ.. అమరావతి కోసం జోలె పట్టిన చంద్రబాబు, జేఏసీ నేతలు
- అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ర్యాలీ
- విరాళాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పిన బాబు
- ర్యాలీకి ముందు టీడీపీ కార్యాలయం నుంచి పాదయాత్ర
అనంతరం, పల్నాడు బస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అంతకుముందు, గుంటూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం నుంచి పాదయాత్రగా ప్రారంభమై స్థానిక మల్లమ్మసెంటర్, శివుని బొమ్మ, గడియార స్తంభం మీదుగా ర్యాలీ బయలుదేరింది.