తుళ్లూరులో మహాధర్నా.. భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థులు
- మహాధర్నాలో పాల్గొన్న రైతులు, మహిళలు
- రైతులకు మద్దతుగా వస్తున్న వారిని అడ్డుకున్న పోలీస్
- మందడంలో రైతులకు సీపీఎం నేతల సంఘాభావం
ఇదిలా ఉండగా, రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్ లో అఖిల పక్షాల ఐకాస ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మానవహారంలో టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.