శబరి ఎక్స్‌ప్రెస్‌లో మద్యం మత్తులో జవాన్ల దురుసు ప్రవర్తన
- అయ్యప్ప భక్తులపై దాడి
- తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు
- ఇద్దరు జవాన్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ ఘటనపై తిరుపతి రైల్వే పోలీసులకు అయ్యప్ప భక్తుల బృందం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు శ్రీకాకుళంకు చెందిన ఇద్దరు జవాన్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.