బీజేపీ తీర్థం పుచ్చుకున్న సాదినేని యామిని శర్మ
- కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో చేరిక
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన షెకావత్
- గత నవంబర్ లో టీడీపీని వీడిన యామిని
వ్యక్తిగతమైన కారణాలతో పాటు రాష్ట్రం, దేశంలోని రాజకీయ పరిస్థితుల మూలంగా పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు. చంద్రబాబు తనకు ఇచ్చిన సహకారం ఎనలేనిదని టీడీపీని వీడుతున్న సమయంలో ఆమె పేర్కొన్నారు.