మీ అవ్వ చనిపోయిందని చెప్పి తీసుకెళ్లి.. వివాహితపై అత్యాచారం!
- చిత్తూరు జిల్లాలో ఘటన
- స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన యువకుడు
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఆమెతో మీ అవ్వ చనిపోయిందని, నిన్న తీసుకుని రమ్మన్నారని చెప్పారు. బాధితురాలు ఏడుస్తూ, మహేశ్ బైక్ పైకి ఎక్కింది. సమీపంలోని కొండవైపు తీసుకెళ్లిన మహేశ్, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని స్నేహితులు కూడా ఆమెను రేప్ చేశారు. ఆపై బోయకొండ ఆర్చి వరకూ తీసుకెళ్లి వదిలిపెట్టి పారిపోయారు. బాధితురాలు ఇంటికి వెళ్లి, కుటుంబీకులకు విషయం చెప్పగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.