పోర్న్ స్టార్ కు విషెస్ చెప్పిన పాక్ సెనెటర్ రెహ్మాన్ వ్యాఖ్య!
- సీఏఏను వ్యతిరేకిస్తున్న భారతీయ ముస్లింల పట్ల స్పందన
- వారందరినీ అభినందిస్తూ ట్వీట్
- మాజీ ఫోర్న్ స్టార్ మియా ఖలీఫాకు కూడా విషెస్
ట్వీట్లో మియా ఫొటోతోపాటు, మాలిక్ ఫొటో కూడా ఉండటంతో నెటిజన్లు మాలిక్ పై వ్యంగ్య కామెంట్లను పెడుతూ ట్రోలింగ్ చేయసాగారు. మియా ఖలీఫా లెబనాన్ లోని బీరుట్ లో జన్మించినప్పటికీ.. అమెరికా పౌరసత్వాన్ని కలిగివుంది. గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, జపాన్, జర్మనీ దేశాలను పొరుగు దేశాలంటూ పేర్కొనడంతో నెటిజన్లు ఇదేరీతిలో ట్రోలింగ్ చేశారు. తాజాగా మాలిక్ వ్యవహారం చోటుచేసుకోవడంతో నెటిజన్లకు పండగగా మారింది. అనంతరం విషయం తెలియడంతో మాలిక్ తన పోస్ట్ ను ట్విట్టర్ నుంచి తొలగించారు.