రెండోసారి కిడ్నాప్ కు గురైన వరంగల్ బాలిక... రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామని తండ్రికి బెదిరింపులు!
- గతంలో ఓ మారు కిడ్నాప్
- కేసు కోర్టులో నడుస్తుండగానే మరోమారు అపహరణ
- కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు
కాగా, వరంగల్ జిల్లా, కాజీపేటకు చెందిన ఈ బాలిక రెండోసారి కిడ్నాప్ కు గురికావడం గమనార్హం. గతంలో ఓ మారు కొందరు యువకులు బాలికను కిడ్నాప్ చేయగా, పోలీసులు ఆమెను గుర్తించి విడిపించారు. నిందితులను అరెస్ట్ చేయగా, వారికి బెయిల్ మంజూరైంది. ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే ఆమె మరోసారి కిడ్నాప్ కు గురికావడంతో పోలీసులు సరైన భద్రతా చర్యలు కల్పించలేదన్న విమర్శలు వస్తున్నాయి.